స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

PDPL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన పోషణ పక్షోత్సవం- 2026 కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 304 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, 13 మంది దివ్యాంగులకు లాప్‌టాప్‌లు, ట్యాబులు పంపిణీ చేశారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం తరఫున సీమంతం చేసి ఆశీర్వదించారు.