AITUC ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

AITUC ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

BHPL: భూపాలపల్లి పట్టణంలో మే డే పురస్కరించుకుని AITUC (అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్ర జెండాలతో రోడ్డుపై నినాదాలు చేస్తూ, తమ హక్కుల కోసం ఐక్యతగా నిలవాలని కార్మికులు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.