దారణం.. బాలికలకు గంజాయి తగించి మరి అత్యాచారం

దారణం.. బాలికలకు గంజాయి తగించి మరి అత్యాచారం

NRML: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు గంజాయి మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలకు బలవంతంగా గంజాయి తాగించి అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికలు వారినుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు బాలికలను సఖి కేంద్రానికి తరలించారు.