RTC ఉద్యోగులకు శుభవార్త

RTC ఉద్యోగులకు శుభవార్త

AP: ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది.110 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అదే సమయంలో ఫైబర్ నెట్‌కు సంబంధించిన రూ.112.50 కోట్ల నిధులు విడుదల చేసింది.