HAPPY BIRTHDAY విరాట్ ‘కింగ్’ కోహ్లీ

HAPPY BIRTHDAY విరాట్ ‘కింగ్’ కోహ్లీ

విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజు. మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థి ఎవరైనా వణకాల్సిందే. 27673 రన్స్, 82 సెంచరీలతో తన విరాట రూపం చూపించిన కోహ్లీ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా భారత్‌కు అందించిన విజయాలెన్నో. ఇవాళ కోహ్లీ 37వ బర్త్ డే సందర్భంగా.. తను వచ్చే వరల్డ్ కప్ వరకు కొనసాగి, భారత్‌కి కప్ అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.