ఆ చెట్టు చెబుతోంది.. Sun Day Motivation

ఆ చెట్టు చెబుతోంది.. Sun Day Motivation

HYD: ఆ చెట్టు చెబుతోంది.. ఎదగాలనే కోరిక ముందు అడ్డేది రాదని. ఇదిగో ఈ వీడియోలో ఉన్న చెట్టు వేర్లను చూడండి. వేర్లు భూమిలోకి వెళ్లలేక తన బతుకుదెరువు కోసం, డివైడర్ పొడవుతా చెట్టు వేర్లను చాచుతూ ఓ పెద్ద వృక్షంలా ఎదిగింది. HYD పీర్జాదిగూడ రోడ్డు డివైడర్‌పై ఆనాడు నాటిన మొక్క నేడు అందరికీ సందేశాన్నిస్తుంది. ఎదగాలనే కోరికతో తనను తాను మలుచుకుంది. Be Strong..Go Head.