VIDEO: నగరంలో జోరుగా సాగుతున్న ఓటర్ల SIR

VIDEO: నగరంలో జోరుగా సాగుతున్న ఓటర్ల SIR

HYD: నగరంలో ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికీ సర్వే నిర్వహించి, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు చేపడుతున్నారు. 18 ఏళ్లు నిండిన యువత వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. సరైన పత్రాలతో బూత్ లెవల్ అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.