యానాది కుటుంబాలకు రగ్గులు పంపిణీ
W.G: తెలుగువాడు మొట్టమొదటిగా ఇండియా బాడీ బిల్డింగ్ ప్రెసిడెంట్‌గా ఉండడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం అని మానవతసంస్థ కో-ఛైర్మెన్ బాబు అన్నారు. ఇండియా బాడీ బిల్డింగ్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన శిష్యులు షేక్ ఖాసిం బృందం ఆధ్వర్యంలో మంగళవారం యానాది కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు.