ఆశ్రమ విద్యార్థులకు నీటి సౌకర్యం

ఆశ్రమ విద్యార్థులకు నీటి సౌకర్యం

ADB: గాదిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వెంటాడుతున్న నీటి సమస్యకు పరిష్కారం దక్కింది. ఇటీవల తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం TAGS సభ్యులు పాఠశాలను సందర్శించి మంచి నీటి సమస్యపై ITDA అధికారులకు సమాచారాన్ని తెలియజేశారు. ఈ మేరకు గురువారం అధికారులు స్పందించి పిల్లలకు మంచి నీటి సౌకర్యాన్ని కల్పించారు.