CMRF చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

BDK: దుమ్ముగూడెం మండలానికి చెందిన సాయిరాంకు ప్రభుత్వం నుండి మంజూరైన 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.