కోళ్లబైలు-1 వెల్ఫేర్ అసిస్టెంట్ సస్పెన్షన్

కోళ్లబైలు-1 వెల్ఫేర్ అసిస్టెంట్ సస్పెన్షన్

అన్నమయ్య: మదనపల్లె మండలం కోళ్లబైలు-1 పంచాయతీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కోళ్లబైలు-1 గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ద్వారకనాథ నాయుడు గతంలో వాల్మీకిపురం మండలం కూరపర్తి గ్రామ సచివాలయంలో విధులు నిర్వహించేటప్పుడు రూ.49 వేలను ఫోన్‌పేలో లంచంగా తీసుకున్నాడని సస్పెండ్ చేశారు.