‘విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలి’

‘విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలి’

KDP: విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకెళ్లి మంచి పౌరులుగా ఎదగాలని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీఐ ఈదురు బాషా సూచించారు. సోమవారం మైదుకూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, డయల్ 112, రహదారి భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.