VIDEO: హనుమకొండ బస్టాండ్‌లో అర్థనగ్న ప్రదర్శన

VIDEO: హనుమకొండ బస్టాండ్‌లో అర్థనగ్న ప్రదర్శన

HNK: బస్టాండ్‌లో TGSRTC JAC కార్మికులు సోమవారం అర్థనగ్న ప్రదర్శన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను నిలపకూడదని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్వయంగా ఆ బస్సులను కొనుగోలు చేసి నిర్వహించాలని కోరారు. ప్రైవేట్ వాహనాల వల్ల RTC కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరారు.