VIDEO: గుడిబండ చెరువుకు కృష్ణా జలాలు

VIDEO: గుడిబండ చెరువుకు కృష్ణా జలాలు

సత్యసాయి: మడకశిర నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారి గుడిబండ చెరువుకు కృష్ణా జలాలు చేరాయి. నీటి విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇది నియోజకవర్గ రైతాంగ విజయమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. దశాబ్దాల కల నెరవేరడంతో స్థానిక రైతులు సంబరాలు జరుపుకున్నారు. సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.