IPL: టాప్-7 అత్యంత ఖరీదైన ఆటగాళ్లు
➣ రిషబ్ పంత్ - రూ.27 కోట్లు (LSG, 2025)
➣ శ్రేయస్ అయ్యర్ - రూ.26.75 కోట్లు (PBKS, 2025)
➣ మిచెల్ స్టార్క్ - రూ.24.75 కోట్లు (KKR, 2024)
➣ వెంకటేష్ అయ్యర్ - రూ.23.75 కోట్లు (KKR, 2025)
➣ ప్యాట్ కమిన్స్ - రూ.20.50 కోట్లు (SRH, 2024)
➣ అర్ష్‌దీప్ సింగ్ - రూ.18 కోట్లు (PBKS, 2025-RTM)
➣ యుజ్వేంద్ర చాహల్ - రూ.18 కోట్లు (PBKS, 2025)