సర్పంచ్ అభ్యర్తిగా ఓ మహిళ విప్లవాత్మక అడుగు

సర్పంచ్ అభ్యర్తిగా ఓ మహిళ విప్లవాత్మక అడుగు

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలో గత 35 ఏళ్లుగా ఇండిపెండెంట్‌గా పోటి చేసిన చరిత్ర లేదు. ఈ ఎన్నికలలో బోంకురి అరుణ అనే మహిళ స్వతంత్ర అభ్యర్తిగా సర్పంచ్ పదవికి పోటి చేస్తుంది. ఆమె మాట్లాడుతూ.. చైతన్యవంతులై యువత ముందుకు వచ్చి తనకు మద్దతు తెలపాలన్నారు. అధిక సంఖ్యలో గ్రామస్థుల ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. కాగా, ఈ గ్రామంలో 3 దశాబ్దాలుగా ఒకే కుటుంబం ఆధిపత్యం వహిస్తుంది.