యాదగిరిగుట్ట దేవస్థానం ఇవాళ ఆదాయం

యాదగిరిగుట్ట దేవస్థానం ఇవాళ ఆదాయం

BHNG: లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు ఇవాళ భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.15,38,650, కార్ పార్కింగ్‌లతో రూ.6,84,500, VIP దర్శనాలతో రూ.5,33,550, బ్రేక్ దర్శనాలతో రూ.3,41,400, ప్రధాన బుకింగ్‌లతో రూ.2,68,500, వ్రతాలతో రూ.2,43,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.43,96,129 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.