సమాచార చట్ట జిల్లా కన్వీనర్ ఎన్నిక

AKP: ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కమిటీ సమావేశం పెద్దబొడ్డేపల్లి జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార చట్ట ప్రధాన కార్యదర్శి కౌతువరపు ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో సమాచార చట్ట జిల్లా కన్వీనర్ నూతన సభ్యుడిగా పత్తి రమణను ఎంపిక చేశామని పేర్కొన్నారు.