పూలే విగ్రహం ధ్వంసం చేసిన శిక్షించాలి: గంట రవికుమార్

పూలే విగ్రహం ధ్వంసం చేసిన శిక్షించాలి: గంట రవికుమార్

WGL: BJP పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ.. వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం చేసిన నిందితుని కఠినంగా శిక్షించి మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.