VIDEO: సీసీ రోడ్డు నిర్మాణం కోసం విద్యార్థుల నిరసన

VIDEO: సీసీ రోడ్డు నిర్మాణం కోసం విద్యార్థుల నిరసన

MHBD: సీసీ రోడ్ల నిర్మాణం కోసం యునైటెడ్ డోర్నకల్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు బుధవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్న ఒక్క రోడ్డు నిర్మాణం కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం రావడంతో రోడ్లన్నీ గుంతలమయం, బురదతో నిండిపోయాయన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.