జిల్లా అధికారుల అండా ఎంతైనా అవసరం

జిల్లా అధికారుల అండా ఎంతైనా అవసరం

SRD: జిల్లా ఉన్నతాధికారుల అండా ఎంతైనా అవసరమని సిర్గాపూర్ సర్పంచ్ శ్రీనివాసరావు పాటిల్ అన్నారు. సంగారెడ్డిలో ఇవాళ మండల సర్పంచ్‌లకు జరిగిన చివరి రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 5 రోజుల నుంచి పంచాయితీ విధులు, నిధులు, బాధ్యతలపై శిక్షణలో ఎంతో నేర్చుకున్నామని తెలిపారు. జీపీ నిబంధనలు కచ్చితంగా పాటించేందుకు ప్రయత్నిస్తామన్నారు.