నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ అనంతరసాగరంలోని సోమశిల జలాశయానికి 11 వేల క్యూసెక్కుల నీరు రాక
☞ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా చేజర్లలో ZPHS స్కూల్‌లో చిత్రలేఖన పోటీలు
☞ రాళ్లపాడులో ఎమ్మెల్యే నాగేశ్వరరావు సమక్షంలో టీడీపీలోకి చేరిన 15 వైసీపీ కుటుంబాలు
☞ బుచ్చిలో 285 గృహ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి