AICC కార్యదర్శి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ముడా ఛైర్మన్

AICC కార్యదర్శి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ముడా ఛైర్మన్

MBNR: ఏఐసీసీ కార్యదర్శి, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు హైదరాబాదులో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ మూడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ జనరల్ సెక్రెటరీ, DCC ప్రచార కార్యదర్శి సీజే బెనహర్, నాయకులు భాను, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంపత్ కుమార్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.