అనవసర ప్రకటనలు చేస్తే ఉపేక్షించేది లేదు: మాజీ ఎమ్మెల్యే

అనవసర ప్రకటనలు చేస్తే ఉపేక్షించేది లేదు: మాజీ ఎమ్మెల్యే

BDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా వద్దిరాజు రవిచంద్రతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామని జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను 100% అమలు చేయడం నా బాధ్యత అని అన్నారు. మండల అధ్యక్షుల నియామకంపై అనవసర ప్రకటనలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.