మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నేడు నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
★ KCR పై అభిమానంతో 2,155 K.Mల బైక్ యాత్ర చేసిన రేగోడ్‌ వాసి నికిల్
★ శరవేగంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు  సుందరీకరణ పనులు
★ నర్మెటలో ఒకే వేదికను పంచుకోనున్న హరీష్ రావు, రేవంత్ రెడ్డి