VIDEO: జనవాసాల మధ్య శిథిలాల మట్టి కుప్పలు

VIDEO: జనవాసాల మధ్య శిథిలాల మట్టి కుప్పలు

SRCL: వేములవాడ పట్టణంలోని జనావాసాల మధ్య శిథిలాల మట్టి పెళ్ల లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల గోడలకు సంబంధించి కూలగొట్టిన మట్టి చెత్త చెదారం 15వ వార్డు లో పోశారు. ఇందులో పందికొక్కులు విష సర్పాలు, ఎలుకలకు ఆవాసంగా మారడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ మట్టి దిబ్బను తొలగించాలని కోరుతున్నారు.