VIDEO: 'స్మశాన వాటికకు కాంపౌండ్ నిర్మించాలి'

VIDEO: 'స్మశాన వాటికకు కాంపౌండ్ నిర్మించాలి'

ప్రకాశం: తర్లుపాడు(మం) సీతా నాగులవరంలో గల ముస్లిం స్మశాన వాటికకు కాంపౌండ్ నిర్మించాలని కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా మైనార్టీ ఛైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీడీవో, తహసీల్దారును కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం రూ. 6వేల కోట్లు నిధులు కేటాయించిందని, ఆ స్థలం ఆక్రమానికి గురికాకుండా చూడాలన్నారు.