VIRAL VIDEO: కారు సైడ్ మిర్రర్‌లో పాము

VIRAL VIDEO: కారు సైడ్ మిర్రర్‌లో పాము

ఓ రన్నింగ్ కారు సైడ్ మిర్రర్‌లో పాము కనిపించడం కలకలం రేపింది. దీంతో ఆ కారు డ్రైవర్ దాన్ని వీడియో తీసి SMలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈ సీజన్‌లో వెచ్చదనం కోసం పాములు, ఇతర జీవులు వాహనాల్లో దాక్కుంటాయని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బోనెట్, వీల్ ఆర్చ్‌లు, మిర్రర్‌ల కింద బాగా తనిఖీ చేయాలని సూచిస్తున్నారు.