జిల్లాలో నేటి కూరగాయల ధరలు

జిల్లాలో నేటి కూరగాయల ధరలు

కృష్ణా: గన్నవరంలో అధికారులు కేజీలలో కూరగాయల ధరలను బుధవారం ప్రకటించారు. టమాటా రూ. 45, వంకాయ రూ. 18-20, బంగాళాదుంప రూ. 29, ఉల్లిపాయలు రూ. 26, బెండకాయ రూ. 20, దొండకాయ రూ.16, బీరకాయ రూ. 35గా నిర్ణయించారు. క్యారెట్ రూ. 47, బీట్‌రూట్ రూ. 31, దోసకాయ రూ. 18, కాప్సికం రూ. 71, ఫ్రెంచ్ బీన్స్ రూ. 79గా ఖరారు చేశారు. కొత్తిమీర రూ.24గా ప్రకటించారు.