ఘనంగా అంతర్జాతీయ నర్సింగ్ డే

ఘనంగా అంతర్జాతీయ నర్సింగ్ డే

కృష్ణా: అంతర్జాతీయ నర్సింగ్ డే కార్యక్రమాన్ని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రి నర్స్ రజిని, ఎన్జీవోస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నిర్మల ఫ్లోరెన్స్‌లను కార్యదర్శి గూగుల్ రాజేంద్ర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం సేవలు అందించారని వారి సేవలను కొనియాడారు.