వినుకొండలో ఉద్యాన రైతుల విజ్ఞాన యాత్ర ప్రారంభం

వినుకొండలో ఉద్యాన రైతుల విజ్ఞాన యాత్ర ప్రారంభం

PLD: ఉద్యాన రైతుల విజ్ఞాన యాత్రను వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... వినుకొండ ప్రాంత రైతులు ఆధునిక ఉద్యాన పద్ధతులను నేర్చుకుని, అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.