కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొమురం భీం జయంతి వేడుకలు

ADB: ఆదివాసి పోరాటయోధుడు కొమరం భీమ్ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదిలాబాద్ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదివాసుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆదివాసుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు.