వైకుంఠ రథం వితరణ చేసిన ఎన్ ఆర్ ఐ

వైకుంఠ రథం వితరణ చేసిన ఎన్ ఆర్ ఐ

KMR: సదాశివనగర్ మండలం ధర్మారావు పేట్ గ్రామవాసి సామల రాజేశ్వర్ రెడ్డి (ఎన్ ఆర్ ఐ) గ్రామానికి సుమారు 2.50 లక్షల విలువైన వైకుంఠ రథం వితరణ చేశారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సామల జనార్ధన్ రెడ్డి, సామల రాజేశ్వర్ రెడ్డిల తండ్రి కీర్తిశేషులు సామల ఆశన్న జ్ఞాపకార్థం వైకుంఠ రథం వితరణ చేసినట్లు వీడిసి అద్యక్షులు ఎనుగు బాలరాజు రెడ్డి తెలిపారు.