VIDEO: ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు
BHNG: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులకు మోత్కూర్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మొత్తం 201 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకుని తమ మొదటి పరీక్షకు సిద్ధమయ్యారు.