హైదరాబాద్‌లోకి బంగ్లాదేశ్ వాసుల చొరబాటు

హైదరాబాద్‌లోకి బంగ్లాదేశ్ వాసుల చొరబాటు

HYD: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి, అక్రమంగా నివసిస్తున్న 20 మంది బంగ్లాదేశ్ వాసులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ అనంతరం సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులకు అప్పగించారు. అక్రమ వలసదారుల కదలికలపై కఠిన నిఘా పెట్టిన పోలీసులు, ఇలాంటి చొరబాట్లను అరికట్టేందుకు చర్యలను ముమ్మరం చేశారు.