కాకర్ల సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు

కాకర్ల సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు

నెల్లూరు జిల్లా: కొండాపురం మండలం రేణమాల గ్రామానికి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఉదయగిరి MLA అభ్యర్థి కాకర్ల సురేష్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు ప్రకటించారని చెప్పారు.