రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

SKLM: కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల రహదారులు అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఇవాళ హిరమండలంలో నౌతల నుంచి శ్రీముఖలింగం వరకు నిర్మిస్తున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ రహదారి నిర్మాణానికి  రూ. 4.35 లక్షలు నిధులు మంజూరు చేశామని అన్నారు.