స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

కృష్ణా: డోకిపర్రు గ్రామంలో నిర్వహించిన స్కిల్ డెవలప్‌మెంట్ అవగాహన, శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ మంగళవారం హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలపై సరైన మార్గదర్శకత్వం అందించేందుకు జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.