'మైనార్టీలకు ప్రభుత్వం చేయూతనివ్వాలి'

'మైనార్టీలకు ప్రభుత్వం చేయూతనివ్వాలి'

WNP: మైనార్టీలకు సంక్షేమ పథకాలను అందించి చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జబ్బార్ అన్నారు. హమీద్ సహాబ్ అధ్యక్షతన పట్టణంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మైనార్టీ కోట ప్రకారం ఇందిరమ్మ ఇంళ్లు ఇవ్వాలని, కార్పొరేషన్ ద్వారా అర్హులైన మైనార్టీలకు రూ. 2 లక్షలు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.