VIDEO: డొక్కాపై డైమండ్ బాబు విమర్శలు

GNTR: టీడీపీ కండువా కోసం మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ గుంటూరు బృందావన్ గార్డెన్‌లో ఆయన మాట్లాడారు. లోపాయికారి ఒప్పందాల కారణంగా వైసీపీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని తెలిసి డొక్కా పార్టీ ఫిరాయించారని ఆరోపించారు.