దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

VZM: తాటిపూడి రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయిలో చేరుకుందని కలెక్టర్ అంబేద్కర్ బుధవారం ఆయన మాట్లాడుతూ.. గోస్తాని నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు దిగివనున్న గంట్యాడ జామి ఎస్ కోట మండలాల్లో నదీ తీరాన ఉన్న గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.