శ్రీకాకుళంలో బార్ కౌన్సిల్ ఎన్నికల ఓటింగ్
SKLM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ 2026 ఎన్నికలలో భాగంగా జిల్లా కోర్టు ప్రాంగణంలోని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ హాల్లో శుక్రవారం ఓటింగ్ జరిగింది. పట్టణ బార్ అసోసియేషన్‌కు చెందిన 700కు పైగా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించారు. ఎన్నికల పర్యవేక్షణను అధ్యక్షుడు తంగి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదర్ నిర్వహించారు.