ఉచిత కంటి ఆపరేషన్లు చేపించిన ఎమ్మెల్యే సంజయ్

ఉచిత కంటి ఆపరేషన్లు చేపించిన ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల: పావని కంటి ఆసుపత్రి ఆపి, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జగిత్యాల నియోజకవర్గ పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలు 16 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసి, కంటి అద్దాలు, మందులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, నాయకులు నక్కల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.