'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'

'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'

WNP: పెద్దమందడి మండలం అనకాయపల్లితాండ గ్రామపంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ బలపరిచిన వార్డు సభ్యులు ముగ్గురు గెలుపొందారు. వార్డు సభ్యులు సీతారాం నాయక్, శారదలతో కలిసి కేతావత్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ.. అధికారపార్టీ ఎమ్మెల్యే ఓడించేందుకు సర్వశక్తులు వడ్డిన ప్రజల గెలిపించారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తామని వెంకటేష్ తెలిపారు.