BREAKING: ప్రముఖ హీరోకి అనారోగ్యం.. క్లారిటీ

BREAKING: ప్రముఖ హీరోకి అనారోగ్యం.. క్లారిటీ

కన్నడ నటుడు ఉపేంద్ర అనారోగ్యానికి గురయ్యాడంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా ఉపేంద్ర స్పందించాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపాడు. రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు వెల్లడించాడు. రూమర్స్ నమ్మకండి అంటూ విజ్ఞప్తి చేశాడు.