డిజిటల్ అరెస్ట్ అనేది పూర్తిగా మోసం: ఎస్పీ

డిజిటల్ అరెస్ట్ అనేది పూర్తిగా మోసం: ఎస్పీ

KRNL: డిజిటల్ అరెస్ట్ అనేది పూర్తిగా మోసం అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పోలీసులు, సీబీఐ పేరుతో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని చెప్పారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్ చేయరు, ఫోన్‌లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే 1930 లేదా కర్నూలు సైబర్ పోలీసులను సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు.