పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి మృతి
HYD: మల్లాపూర్‌లోని తీన్మార్ మల్లన్న పార్టీ ఆఫీసు ముందు నిన్న సాయి ఈశ్వర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన అతిడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. దీనిపై ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 శాతమే రిజర్వేషన్ ఇవ్వడమే కారణం అంటూ కామెంట్ చేస్తున్నారు.