తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలి: కలెక్టర్ కీర్తి చేకూరి
✦ రాజానగరంలో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ అధ్యక్షుడు వెంకటరమణ చౌదరి
✦ అనపర్తిలో 11 కాసుల బంగారు నగలు చోరీ.. కేసు నమోదు
✦ రాజమహేంద్రవరంలోని గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం