వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ వరంగల్‌లో కల్పలత సూపర్ బజార్‌ను సందర్శించిన ఎమ్మెల్యే నాయిని
➢ చెన్నారావుపేటలో ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారద
➢ వరంగల్‌లో రూ.4 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సురేఖ
➢ గవిచర్లలో RTC డ్రైవర్ పై దాడి చేసిన ఐదుగురుపై కేసు నమోదు చేసిన పోలీసులు