అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి: కలెక్టర్

అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి: కలెక్టర్

HNK: 'ప్రజావాణి' కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించారు. ప్రజలు అందించిన అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.